Thursday, May 2, 2024

Big breaking : అక్ర‌మ బాణాసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు..కుప్ప‌కూలిన రెండ‌త‌స్తుల భ‌వనం..

శివ‌కాశిలో అక్ర‌మ బాణాసంచా ఫ్యాక్ట‌రీలో పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి రెండ‌త‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. శిథిలాల కింద ప‌లువురు చిక్కుకుని ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు పోలీసులు. అనుమ‌తులు లేకుండా ఈ మందుగుండును త‌యారు చేస్తున్నార‌ని తెలిపారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement