Wednesday, May 15, 2024

Big Breaking : హైద‌రాబాద్ గౌత‌మ్ స్కూల్ లో హిజాబ్ వివాదం – ప‌లువురుకి గాయాలు

హైద‌రాబాద్ బ‌హ‌దూర్ పురా గౌత‌మ్ స్కూల్లో హిజాబ్ వివాదం చెల‌రేగింది. స్కూల్ ప్రాంగ‌ణంలో హిజాబ్, బుర్ఖా,ఉప‌యోగించొద్ద‌ని స్కూల్ యాజ‌మాన్యం తెలిపింది. స్కూల్ యాజ‌మాన్యం వైఖ‌రిపై విద్యార్థినుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు పోలీసుల‌కు స‌మాచారం అందించారు స్కూల్ యాజ‌మాన్యం. లాఠీచార్జీ చేయ‌డంతో ప‌లువురికి గాయాలు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement