Friday, April 26, 2024

వ‌య్యారాలు పోతున్న బ్యూటిఫుల్ లేడీ.. బ‌ర్త్ డే విషెష్ చెబుతున్న సినీ లోకం..

సుస్మితా సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మాజీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత.. బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకుంది ఈ అమ్మ‌డు. ఆ తర్వాత తెలుగులో ‘రక్షకుడు’ అనే డబ్బింగ్ మూవీతో పలకరించింది. టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది సుస్మిత.

అయితే వయసు 45 దాటినా ఇప్పటికీ హాట్ లుక్స్‌తో కుర్రాళ్ల మ‌తులు చెడగొడుతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ రోజు ఈ అందాల సుంద‌రి 46వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. జ‌న్మ‌దినోత్స‌వం జ‌రుపుకుంటున్న ఈ అమ్మ‌డుకు సినీ ప్ర‌ముఖులు విషెష్ చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ మ‌ధ్య తీసిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది సుస్మితా.. ఇంకా హాట్ హాట్ లుక్స్‌తో ఎక్సైట్ చేస్తున్న ఆ పిక్స్‌ని మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement