Sunday, May 5, 2024

Breaking: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్

శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరైంది. పీఎంఎల్ ఏ కోర్టు సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణం కేసులో శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టైన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement