Friday, April 26, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. స్మిత్ 22కి ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 77 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన స్టీవెన్ స్మిత్ 22 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement