Friday, May 3, 2024

ఉక్రెయిన్‌పై దాడి : రష్యాకు మద్దతు తెలిపిన చైనా


రష్యా వర్సెస్ ఉక్రెయిన్‌ యుద్దంలో చైనా ముందు నుంచి రష్యాకు అనుకూలంగానే వ్యవహరిస్తోంది. మరోసారి మాస్కోకు తన మద్దతును చైనా తెలియజేసింది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫోన్‌ కాల్‌లో మాట్లాడి.. సార్వభౌమాధికారం, భద్రత విషయంలో క్రెమ్లిన్‌కు బీజింగ్ మద్దతు కొనసాగుతోందని హామీ ఇచ్చారని అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement