Friday, December 6, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ లో జ‌రిగిన విధ్వంసంపై – కిష‌న్ రెడ్డికి ఫోన్ చేసిన అమిత్ షా

సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ లో జ‌రిగిన విధ్వంసం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ..సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు..హింసకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పటి వ‌ర‌కు ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిన ఆందోళనలు క్రమంగా దక్షిణాదికి చేరడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. వీటికి చెక్ పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అగ్నిపథ్ పథకంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అమిత్ షా సహా పలువురు కేంద్రం మంత్రులు మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement