Friday, May 17, 2024

TS: అమేజింగ్​.. పచ్చదనంతో కనువిందు చేస్తున్న నల్లమల అందాలు..

అందమైన నల్లమల పచ్చని చెట్లు, పరుచుకున్న పచ్చదనంతో మరింత శోభాయమానంగా కనిపిస్తోంది. ఈ అడవిలో జంతువుల సమతుల్యతను కాపాడుకోవడానికి తెలంగాణ ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​, అధికారుల కృషిని తప్పకుండా అభినందించాల్సిందే. ఇట్లాంటి గొప్ప అటవీ ప్రాంతం ఉన్న తెలంగాణలో ఉన్నందుకు మనం గర్వపడాలి అని ట్వీట్​ చేశారు ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement