Monday, April 29, 2024

ఏజెంట్ పోస్ట‌ర్ – అఖిల్ లుక్ అదుర్స్

ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఏజెంట్. ఈ చిత్రంలో హీరోగా అఖిల్ న‌టిస్తున్నాడు.కాగా.. ఈ మూవీ ఆగస్టు 12 న విడుదల కానుంది. సురేందర్ రెడ్డి సినిమాలంటేనే హీరోల గెటప్ పూర్తిగా మార్చేస్తాడని టాక్ ఉంది. గతంలో ఆయనతో సినిమాలు చేసిన మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గెటప్ లను గుర్తు పట్టలేకుండా మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ ను కూడా అలాగే మార్చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా మరో పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. నేడు అఖిల్‌ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. ఓ బ్లాస్టింగ్‌ పోస్టర్‌ ను రివీల్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో సిగరేట్‌ తాగుతూ… దర్శనమించాడు అఖిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement