Wednesday, May 1, 2024

’80’కిలోల వెయిట్ ఎత్తిన న‌టి ‘ప్ర‌గ‌తి’

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫిట్‌నెస్ ఫ్రీక్ ప్రగతి మహావాది తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా వీడియోను షేర్ చేశారు. జిమ్‌లో 80 కిలోల హెవీవెయిట్‌లను ఎత్తారు. “నేను నా కోసం పని చేస్తున్నాను, నా కోసం మిడ్‌వీక్ బ్లాస్ట్ 80 కిలోల డెడ్ లిఫ్ట్” అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ప్రగతి ఫిట్‌నెస్ ఫ్రీక్ అని తెలిసిందే. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని ఫిట్‌నెస్ వీడియోలను తన ఫాలోయర్‌లతో యాక్టివ్‌గా షేర్ చేస్తుంటుంది.. ఆమె ఫిట్‌నెస్ వీడియోలు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాయి.

https://www.youtube.com/watch?v=aLj25l1r-0o&t=6s
Advertisement

తాజా వార్తలు

Advertisement