Friday, May 3, 2024

Venkatesh: కొత్త బిజినెస్‌లోకి వెంకీమామ.. వ్యాపారం ఏంటో తెలుసా?

టాలీవుడ్ హీరోలు సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న హీరోలు కేవ‌లం సినిమాల‌కే ఆగిపోవ‌డం లేదు. ఇత‌ర వ్యాపారాల్లోనూ వారు పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇప్పటికే మ‌హేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, విష్ణు మంచు, నాగార్జున, ఎన్టీఆర్ ఇలా మంది హీరోలు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ లిస్టులో సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌ కూడా చేరారు.

భవిష్యత్తులో విద్యుత్ ఆధారిత వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందన్న నేపథ్యంలో వెంకటేష్ కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే ‘బైక్ వో’ సంస్థలో వెంకీమామ పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థ మార్కెటింగ్, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం వెంక‌టేష్ చేతులు క‌లిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement