Monday, May 6, 2024

Breaking: కాబూల్ లో భారీ పేలుడు… 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో భారీ పేలుడు జరిగింది. కాబూల్ లోని రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతిచెందారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement