Sunday, April 28, 2024

Breaking: మహారాష్ట్రలో 9 మృత‌దేహాల క‌ల‌క‌లం

మహారాష్ట్రలో మృత‌దేహాల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో 9 మృత‌దేహాలు పోలీసుల‌కు ల‌భ్య‌మ‌య్యాయి. అయితే పోలీసులు ఈ ఘ‌ట‌న‌ను ఆత్మ‌హ‌త్య‌గా అనుమానిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ తొమ్మిది మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డిన ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement