Thursday, May 2, 2024

Breaking : టోక్యోలో భూకంపం.. తీవ్రత 6.0గా నమోదు

జపాన్ లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని టోక్యోలో ఈ భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదైంది. భూకంపం రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement