Friday, April 26, 2024

3rd Test : రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్… లబూషేన్ 31కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 108 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబూషేన్ 31 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement