Thursday, March 23, 2023

2nd ODI : భారత్ పై 10 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు

విశాఖ‌ప‌ట్నంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జరిగిన రెండో విన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. 118 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ఓపెనర్లు 11 ఓవర్లలో 121 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని చేరుకున్నారు. ఓపెనర్లు మిట్చెల్ మార్ష్ 66 పరుగులు, ట్రావిస్ హెడ్ 51 పరుగులతో నాటౌట్ గా విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో వన్డే సిరీస్ 1-1 తో ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement