Thursday, May 2, 2024

Retairment: రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ స్పిన్నర్

వెస్టిండీస్ మిస్టరీ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ అభిమానుల‌ను షాక్‌కు గురిచేస్తూ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ఫార్మట్ల నుంచీ వైదొలిగాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా వివిధ దేశాల తరఫున టీ20 లీగ్ ఫ్రాంఛైజీల్లో కొనసాగుతానని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement