Thursday, May 2, 2024

Breaking: టీమిండియా, బంగ్లా మ్యాచ్​ అప్​డేట్​.. వర్షం కారణంగా టార్గెట్​ కుదింపు!

టీమిండియా, బంగ్లాదేశ్​ మ్యాచ్​ జరుగుతుండగా వర్షం కురిసింది. దీంతో ఆటను కాసేపు నిలిపేశారు. ఇక మరికొద్దిసేపట్లో మళ్లీ ఆట ప్రారంభం కానుంది. అయితే.. ఎంపైర్లు, ఇరు జట్ల కెప్టెన్లు కలిసి డీఆర్​ఎస్​ పద్ధతిలో మ్యాచ్​లో టార్గెట్​ని కుదించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్​ టార్గెట్​ 185 పరుగులు ఉండగా.. డీఆర్​ఎస్​ ప్రకారం.. 54 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాగా, బంగ్లా ఓపెనర్​ లిట్మస్​ దాస్​ ఆటతీరు అద్భుతంగా ఉండడం. అతి తక్కువ బంతుల్లో హాఫ్​ సెంచరీ చేయడంతో బంగ్లా జట్టుకు విజయావకాశాలు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement