Sunday, April 28, 2024

T20 wrold cup: న్యూజిలాండ్‌ ఇదే..

అక్టోబర్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కి అన్ని టీమ్ లు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నాయి. కాగా ఇందుకోసం న్యూజిలాండ్ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టుకు కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సన్‌ను ఎంపిక చేసింది. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌, వెటరన్‌ ఆల్‌ రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌లను తప్పించింది. ఇంజ్యూరీ కవర్‌గా అడమ్‌ మిల్నేను ఎంపిక చేసింది.

ఇదిలా ఉంటే, గడిచిన రెండు మూడేళ్లుగా కేన్‌ సారధ్యంలో న్యూజిలాండ్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది. భారత్‌తో స్వదేశంలో సిరీస్‌(5-0) దగ్గరి నుండి ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకుండా పొట్టి ఫార్మాట్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దీంతో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌ జట్టు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.  

న్యూజిలాండ్ జట్టు వివరాలు ఓబీసీ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement