Monday, April 29, 2024

ఐపిఎల్ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స‌న్ రైజ‌ర్స్

హైద‌రాబాద్ ఉప్ప‌ల్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు స‌న్ రైజ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్న‌ది.. ఈ మ్యాచ్ లో సన్ రైజ‌ర్స్ కెప్టెన్ భువ‌నేశ్వ‌ర కుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కీప‌ర్ బ్యాట్స్ మెన్ సంజు శాంస‌న్ నాయ‌క‌త్వ వ‌హిస్తున్నాడు..

స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు

భువ‌నేశ్వ‌ర్ కుమార్ , అభిషేక్ శ‌ర్మ‌, మ‌యాంక్ అగ‌ర్వాల్, రాహుల్ త్రిపాఠ‌ఙ‌, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, వాష్టింగ్టంన్ సుంద‌ర్, అదిల్ రషిద్, ఫ‌జ‌ల్ ఫ‌రూఖీ, ఉమ్రాన్ మాలిక్, టి న‌ట‌రాజ్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు
సంజు శాంస‌న్, జోస్ బ‌ట్ల‌ర్, య‌శ‌స్వీ జైశ్వాల్, దేవ‌దత్త ప‌డిక‌ల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్ మెయిర్, జాస‌న్ హోల్డ‌ర్, ఆర్ అశ్విన్ , యుజువేంద్ర చావ‌ల్, ట్రెంట్ బోల్ట్, కె ఎం అసిఫ్

Advertisement

తాజా వార్తలు

Advertisement