Monday, April 29, 2024

SRH victory – వార్ వన్ సైడ్ – సి ఎస్ కె పై సన్ రైజర్ ఘన విజయం

హైదరాబాద్: సొంత మైదానంలో హైదరాబాద్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఉప్పల్ వేదికగా చెన్నైతో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులుచేసింది. శివమ్ దూబె (45), రహానె (35), జడేజా (31) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. మార్ క్రమ్ (50), అభిషేక్ శర్మ (37) చెలరేగి ఆడారు. హెడ్ (31) విలువైన పరుగులుచేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement