Friday, May 3, 2024

ఈ స్పోర్ట్స్‌కు విశేషాదరణ.. వచ్చే ఆసియా గేమ్స్‌లో కూడా..

ఈ స్పోర్ట్స్‌గత కొన్ని సంవత్సరాలుగా విశేషారణ పొందుతుంది.. ఈ స్పోర్ట్స్ అంటే ఎలక్ట్రానిక్‌ స్పోర్ట్స్‌. ఈ స్పోర్ట్‌ అథ్లెట్స్‌ తమ శారీరక, మాసిక సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నిక్షిప్తం చేయొచ్చు. ఇటీవలె ఇండియన్‌ డోటా 2 జట్టు మొట్ట మొదటి కామన్‌వెల్త్‌ ఈ స్పోర్ట్స్ చాంపియన్‌ఫిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడానికి పవర్‌ ప్యాక్డ్‌ ప్రదర్శన అందించింది. మోయిన్‌ ఎజాజ్‌ (కెప్టెన్‌), కేతన్‌ గోయల్‌, అభిషేక్‌ యాదవ్‌, శుభమ్‌ గోళి, విశాల్‌ వెర్నెకర్‌లతో
కూడిన ఇండియన్‌ డోటా 2 జట్టు బర్మింగ్‌హామ్‌లో బెస్ట్‌ ఆఫ్‌ త్రీ ఫార్మట్‌లో 2-0 తేడాతో న్యూజిలాండ్‌ను గత ఆగస్టులో జయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement