Friday, May 17, 2024

21న ముంబై హాఫ్‌ మారథాన్‌ను ఆవిష్కరించనున్న సచిన్‌

బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో గార్డెన్స్‌లో ముంబై హాఫ్‌ మారథాన్‌ 2022ని మాస్టర్‌ బాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఫ్లాగ్‌ చేయనున్నారు. దీంతో పాటు 10కె రన్‌ విజేతలను సచిన్‌ సత్కరిస్తారు. రన్నింగ్‌ చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కుదుటపడుతుందని సచిన్‌ ఈ సందర్బంగా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement