Sunday, April 28, 2024

SA vs Ind 2nd ODI : భారత్ తొలి వికెట్ డౌన్.. గైక్వాడ్ (4) ఔట్

సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఇవాళ సెకండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులు చేసి నాంద్రే బర్గర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement