Monday, February 19, 2024

SA vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ సెమిస్ -2 మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో ముందు సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement