Sunday, April 28, 2024

లక్నో సూపర్ జెయింట్స్ 154/7 – ఆర్ ఆర్ టార్గెట్ 155 ప‌రుగులు

లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కు అనుకూల‌మైన పిచ్ మీద నిర్దారిత 20 ఓవ‌ర్ల‌కు7 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది.. విజ‌యం కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 155 ప‌రుగులు చేయ‌వ‌ల‌సి ఉంది.. ల‌క్నో బ్యాటింగ్ లో మేయ‌ర్స్ 51 ప‌రుగులు చేయ‌గా, రాహుల్ 39, బ‌దోని ఒక ప‌రుగు, దీప‌క్ హుడా 2 , స్టోయినిస్ 21, పూర‌న్ 29, య‌ద్ వీర్ సింగ్ ఒక్క ప‌రుగు చేసి అవుట‌య్యారు.. ఆర్ ఆర్ బౌలింగ్ లో అశ్వీన్ కు రెండు వికెట్లు రాగా, బోల్ట్, సందీప్, హోల్డ‌ర్ కి ఒక్కో వికెట్ ల‌భించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement