Sunday, April 28, 2024

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌

ఐ పీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా 64వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి ఈ మ్యాచ్ లో. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నది పంజాబ్‌ కింగ్స్‌. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదలగ్గా.. పంజాబ్‌ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌ కీలకం. అయితే మ్యాచ్‌లో గెలిచినప్పటికి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్‌), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement