Thursday, May 2, 2024

PAK Vs SA : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య 26వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement