Tuesday, May 7, 2024

Pak vs NZ: పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

పాక్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిన సమయానికి పాకిస్థాన్ జట్టు 21.3 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 160 పరుగులు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement