Wednesday, May 1, 2024

NZ vs AFG: ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 289 ప‌రుగులు

న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఇవాళ వ‌ర‌ల్డ్ క‌ప్ 16వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్ లో ముందుగా న్యూజిలాండ్ జ‌ట్టు బ్యాటింగ్ చేప‌ట్టింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 288 ప‌రుగులు చేసింది.

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు గ్లెన్ ఫిలిప్స్ 71 ప‌రుగులు, టామ్ లాథ‌మ్ 68 ప‌రుగులు, విల్ యంగ్ 54 ప‌రుగులు, ర‌చిన్ ర‌వీంద్ర 32 ప‌రుగులు చేశారు. దీంతో జ‌ట్టు స్కోరు 6 వికెట్లు కోల్పోయి 288 ప‌రుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 289 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement