Friday, May 17, 2024

IPL | ముంబయిదే పైచేయి.. ఆకట్టుకోని హైదరాబాద్​ బ్యాటర్లు

హైదరాబాద్​, ముంబయి జట్ల మధ్య ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. తొలుత 192 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబయి.. హైదరాబాద్​కు 193 పరుగుల టార్గెట్​ నిర్ధేశించింది.

కాగా, హైదరాబాద్​ బ్యాటర్లు తొలుత దీటుగా ఆడినా.. ఆ తర్వాత అంత జోరు చూపలేదు. దీంతో 178 పరుగులకే ఆల్​ అవుటయ్యారు. ఇందులో.. మయాంక్​ అగర్వాల్​ (48), మార్క్రమ్​ (22), క్లాసేన్​ (36) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో ముంబయి జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement