Friday, April 26, 2024

భారత్‌కు మరో స్వర్ణ పతకం

ISSF వరల్డ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. 10మీటర్ల మిక్సుడ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్ – దివాన్ష్ పన్వర్ జోడీ గెలుపొందింది. హంగేరీకి చెందిన ప్రత్యర్థి జోడీని 16-10 తేడాతో ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. కాగా షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement