Friday, May 10, 2024

Ind vs Eng 1st Test : టీ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 172/5..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ డకెట్ 47 పరుగులు, జాక్ క్రాలే 31 పరుగులు, జానీ బెయిర్ స్టో 10 పరుగులు చేసి ఔట్ కాగా.. ఒల్లీ పోప్ 67 పరుగులు, బెన్ ఫోక్స్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 18 పరుగుల వెనుకంజలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement