Saturday, December 7, 2024

Ind vs ban : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్

వన్డే ప్రపంచకప్‍లో ఇవాళ బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధ‌మైంది టీమిండియా. పూణెలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే మూడు విజ‌యాల‌తో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో ఫేవ‌రేట్‌గా బ‌రిలో దిగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బ‌లంగా ఉన్న భారత జట్టు.. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement