Sunday, October 13, 2024

Ind vs Aus Fourth T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ నాల్గవ T20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్ జరగనుంది. రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో 4వ T20I కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement