Tuesday, September 26, 2023

Big Breaking | ఇంకా ఆగని వాన.. చెరువులా మారిన స్టేడియం

అహ్మదాబాద్​లో భారీ వర్షం కురుస్తున్న కారణంగా ఇవ్వాల (ఆదివారం) జరగాల్సిన ఫైనల్​ మ్యాచ్​ మరింత ఆలస్యం కానుంది. అయితే.. రాత్రి 10గంటలు దాటినా కూడా వర్షం ఆగకపోవడంతో స్టేడియం పరిసరాల్లో గందరగోళ పరిస్థులు నెలకొన్నాయి. 9.30 ప్రాంతంలో తగ్గినట్టే తగ్గిన వాన.. కొద్దిసేపటికే కుండపోతగా మళ్లీ ప్రారంభమయ్యింది. దీంతో స్టేడియం అవుట్​ ఫీల్డ్​ అంతా నీటితో నిండిపోయి పెద్ద చెరువును తలపించింది. ఇక.. ఇవ్వాల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట కొనసాగడం కష్టమేనని స్పోర్ట్స్​ అనలిస్టులు చెబుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement