Sunday, May 19, 2024

Golden Through – ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో నీరజ్ చోప్రాకు బంగారు పతకం

బుడాపెస్ట్ – చారిత్రాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ 88.17 మీటర్ల త్రోతో మరో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు నీరజ్ చోప్రా. తన పేరును చరిత్రలో నిలుపుతూ గ్లోబల్ అథ్లెటిక్స్ మీట్‌లో బంగారు పతకం సాధించారు.

చోప్రా తన 2వ ప్రయత్నంలో 88.17 మీటర్లు విసిరడంతో బుడాపెస్ట్ ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో హోరెత్తించారు ) భారత అథ్లెట్‌కు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైంది.

అయితే చోప్రా నిస్సందేహంగా ఆధిపత్యం చెలాయించారు.. గత ఏడాది యూజీన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ రజత పతకం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 3వ పతకం సాధించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్‌లో ముగ్గురు భారతీయులు ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి

- Advertisement -

ఇక మహిళల లాంగ్ జంప్‌లో అంజూ బాబీ జార్జ్ కాంస్య పతకం సాధించింది

.

Advertisement

తాజా వార్తలు

Advertisement