Tuesday, May 21, 2024

ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్ మెన్స్‌ సింగిల్స్ టైటిల్ గాబ్రియెల్‌ డెబ్రూదే

ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ విభాగంలో మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గాబ్రియెల్‌ డెబ్రూ గెలుచుకున్నారు. ఫ్రెంచ్‌కు చెందిన 16ఏళ్ల డెబ్రూ 7-6 (5), 6-3తో తన ప్రత్యర్థి బెల్జియంకు చెందిన గిల్లెస్‌ అర్నాడ్‌ బెయిలీని ఓడించాడు. టైటిల్‌ను ఒడిసపట్టాడు. 1974-75 తర్వాత తొలిసారి ఆతిథ్య దేశానికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ బాలుర సింగిల్స్‌ ఛాంపియన్‌ రెండోసారి దక్కింది. 2021లో లూకా వాన్‌ అస్చే బాలుర సింగిల్స్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలుపొందాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement