Thursday, June 1, 2023

మాస్ స్టెప్పుల‌తో అల‌రిస్తున్న ధోనీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ సింగ్ ధోని తనలోని కొత్త ట్యాలెంట్ ను బయటకు తీశారు. ఎప్పుడూ కామ్ గా ఉండే ధోని మాస్ స్టెప్పులతో రచ్చ రచ్చ చేశారు. దుబాయ్ లో ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో పాల్గొన్న ధోనీ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ పార్టీకి ధోనితో పాటు భారత ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కూడా హాజ‌ర‌య్యారు.

ఇక హార్దిక్, ధోని, ఇషాన్ తమ ఫ్రెండ్స్ తో కలిసి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ధోని డ్యాన్స్ చేయడం చూసిన అతడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దుబాయ్ లో జరిగిన ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకలో ఈ ముగ్గురు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతో. మీరూ చేసేయండి మరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement