Monday, April 29, 2024

CWC2023 -భార‌త్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘానిస్థాన్ … అయిదు ఓవర్లలో 19/0

ఢిల్లీ – వన్‌ డే ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా బుధవారం భారత్ – అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ క్ర‌మంలో టాస్ గెలిచినా అఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని భారత్‌కు బౌలింగ్ అప్ప‌గించింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్టీ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో అఫ్ఘాన్ బ్యాట‌ర్లు అచితూచి ఆడుతున్నారు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌మయానికి అఫ్గ‌న్ వికెట్ న‌ష్ట‌పోకుండా 19 ప‌రుగులు చేసింది..

తుది జట్లు

భారత్ : రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement