Sunday, April 28, 2024

CWC – India Vs Australia – వార్న‌ర్ ఔట్.. అసీస్ 76/2

చెన్నై – భార‌త్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ రెండో వికెట్ కోల్పొయింది..41 ప‌రుగులు చేసిన వార్న‌ర్ ను కుల‌దీప్ యాద‌వ్ ఔట్ చేశాడు.. ఆసీస్ 18 ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి రెండు వికెట్లు కోల్పొయి 76 ప‌రుగులు చేసింది.. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఓవ‌ర్ లోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ మార్ష్ ను సున్నా ప‌రుగుల‌కే బూమ్రా పెవిలియ‌న్ కు పంపాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement