Sunday, April 28, 2024

IPL: ఇవాళ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇవాళ 22వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా కోల్ క తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.

- Advertisement -

హోమ్ గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించే ఛాన్స్ ఉంది. అటు కేకేఆర్ జట్టులో సునీల్ నరేన్ మళ్లీ బాగా ఆడితే కేకేఆర్ విజయం సాధించే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా గెలుచుకుంటూ ముందుకు వచ్చింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం… రెండు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement