Friday, April 26, 2024

WTC Final: తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఖవాజా డకౌట్..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 3.4 ఓవర్లలో రెండు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఖవాజా పరుగులేమీ చేయకుండా సిరాజ్ బౌలింగ్ లో శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement