Tuesday, February 20, 2024

AUS vs AFG : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘ‌నిస్తాన్

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఇవాళ ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా 39వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement