Sunday, April 28, 2024

Asia Cup : బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక

ఆసియా కప్ 2023 లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తోంది. సూపర్ ఫోర్ లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్ జరుగుతోంది. ముందుగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement