Monday, April 29, 2024

Asia Cup – రాహుల్, కోహ్లీ శ‌త‌కాలు.. 356/2

అసియా క‌ప్ లో భాగంగా పాక్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో భార‌త్ భారీ స్కోర్ చేసింది….. నిర్ధారిత 50 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్ట‌పోయి 356 ప‌రుగులు చేసింది.. కింగ్ కోహ్లీ, రాహుల్ లు శ‌త‌కాల‌తో క‌దం తొక్కారు.. నిన్న భార‌త్ 24.1 ఓవ‌ర్ల్ కు రెండు వికెట్ల‌ 147 ప‌రుగులు చేయ‌గా, నేడు దానిని కోహ్లీ, రాహుల్ లు కొన‌సాగించారు.. రాహుల్ 111, కోహ్లీ 122 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.. పాక్ బౌలింగ్ ను ఈ ఇద్ద‌రు స‌మ‌ర్ధ‌వంతం ఎదుర్కొని భార‌త్ కు భారీ స్కోర్ అందించారు.. పాక్ గెలవాలంటే 50 ఓవర్లలో 357 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement