Sunday, May 5, 2024

Asia Cup : భార‌త్ నాలుగో వికెట్ డౌన్… శుభ‌మాన్ గిల్ (10) ఔట్

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో మ్యాచ్ లో భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. భార‌త్ ఓపెన‌ర్ శుభ‌మాన్ గిల్ 10 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. హ‌రీష్ ర‌వూఫ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. భార‌త్ జట్టు 66 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement