Monday, April 29, 2024

Asia cup 2023: ప్రారంభమైన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్

Asia cup 2023: భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఆసియాకప్‌ సూపర్ 4 మ్యాచ్‌ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. నిన్న వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ ఇవాళ ప్రారంభించింది. ఆదివారం మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. నిన్న ముగిసిన ఓవర్ల నుంచి మ్యాచ్ కంటిన్యూ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement