Friday, May 3, 2024

3rd ODI : ఆసీస్ ఆరో వికెట్ డౌన్.. గ్రీన్ (9) ఔట్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు 299 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ కామెరున్ గ్రీన్ 9 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement