Saturday, May 4, 2024

డాకర్‌లో 2026 యూత్‌ ఒలింపిక్స్‌.. ప్ర‌క‌టించిన ఒలింపిక్ క‌మిటీ

2026 యూత్‌ ఒలింపిక్స్‌ సెనెగల్‌లోని డాకర్‌లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బచ్‌ తెలిపారు. త్వరలో డాకర్‌లో పర్యటించి, యూత్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ ఏర్పాట్లపై ఆ దేశ అధ్యక్షుడు మెకీ సల్‌తో సమావేశమై చర్చించినట్లు ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బచ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 2022లో నిర్వహించిన యూత్‌ ఒలింపిక్స్‌ కొవిడ్‌ సంక్షోభంతో 2026కు వాయిదా పడిన విషయం తెలిసిందే. డాకర్‌ 2026 యూత్‌ ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ, ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని సెనెగల్‌ అధ్యక్షుడు మెకీ సల్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement